ఏకాత్మ మానవవాదం ప్రవచించి.. సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికే ప్రభుత్వ పథకాల మొదటి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ భావనను రూపొందించి.. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపికి గట్టిపునాదులు వేసిన దార్శనికుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు..


 

Comments